Beast: చిక్కుల్లో విజయ్‌ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!

|

Apr 06, 2022 | 9:02 AM

ఇటు ఇండియాలోనూ... అటు ఓవర్ సీస్లోనూ రికార్డు లెవల్‌ కలెక్షన్లు వస్తాయనుకున్న బీస్ట్ టీం థాట్స్‌కు పులిస్టాప్‌ పడింది. దళపతి ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఓ చిన్న మార్కెట్ చేజారిపోయింది.

ఇటు ఇండియాలోనూ… అటు ఓవర్ సీస్లోనూ రికార్డు లెవల్‌ కలెక్షన్లు వస్తాయనుకున్న బీస్ట్ టీం థాట్స్‌కు పులిస్టాప్‌ పడింది. దళపతి ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఓ చిన్న మార్కెట్ చేజారిపోయింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా విజయ్‌ సినిమానే అక్కడ నిలిచిపోనుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బీస్ట్ సినిమాపై కువైట్లో బ్యాన్ పడింది. ఈ సినిమా స్టోరీ టెర్రరిస్టు చుట్టూ తిరగడం… ఆ టెర్రరిస్టు గ్రూపుకు అరబ్‌ దేశాలతో సంబంధాలున్నాయని రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో ఓ చిన్న డైలాగ్ ఉండడంతో… ఈ సినిమా రిలీజ్‌కు ముందే బ్యాన్‌ చేయాలని డిసైడయ్యారు కువైట్ రూలర్స్.

Also Watch:

Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..

RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్ మనదే !!

RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!