మీ ఆహారానికి ‘సర్కాడియమ్ రిథమ్’ షుగర్ ను ఈజీగా కంట్రోల్ చేసే ఛాన్స్!
ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం వ్యాధి బారినపడుతున్నారు. మారిన జీవన శైలి, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం వంటివి దీనికి కారణం అవుతున్నాయి. మధుమేహం బారినపడినవారు వారి ఆహార అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాల్సిందే. అయితే ఇందులోనూ ఒక అంశం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తాజాగా ఓ పరిశోధనలో గుర్తించారు.
ఆహారం తీసుకునే విషయంలో ఈ విధానం పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం సులువని చెబుతున్నారు. మనుషులకైనా, జంతువులకైనా అంతర్గతంగా జీవగడియారం ఉంటుంది. దాన్ని సర్కాడియం రిథమ్ అంటారు. మనం దేనికైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ ప్లాన్ చేసుకున్నట్టే… జీవ గడియారం కూడా మన శారీరక విధులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది. ఉదయం మేల్కొనడం దగ్గరి నుంచి కాల కృత్యాలు, భోజనం, పని, నిద్ర, విశ్రాంతి.. ఇలా అన్నీ జీవ గడియారానికి అనుగుణంగా సాగితే ఎలాంటి సమస్యలూ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు ఇలా జీవ గడియారాన్ని అనుసరించి భోజనం చేస్తే మధుమేహం సమస్య దూరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్
ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..

