Water Spinach: రోజూ ఒక్క గ్లాస్‌ ఈ జ్యూస్‌ తాగండి.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.!

|

Jun 21, 2024 | 4:16 PM

ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, లివర్‌తోపాటు శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి. వీటిల్లో ఒక్కడ లోపం తలెత్తిగాన మొత్తం సిస్టం పాడైపోతుంది. అటువంటి ముఖ్యమైన శరీర అవయవాలలో కిడ్నీలు ఒకటి. రక్తంలో చేరుతున్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు వడపోసి, శుభ్రం చేసేది కిడ్నీలే. ఇవి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే, కిడ్నీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఈ ప్రాసెస్‌ మొత్తం కుంటుపడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, లివర్‌తోపాటు శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి. వీటిల్లో ఒక్కడ లోపం తలెత్తిగాన మొత్తం సిస్టం పాడైపోతుంది. అటువంటి ముఖ్యమైన శరీర అవయవాలలో కిడ్నీలు ఒకటి. రక్తంలో చేరుతున్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు వడపోసి, శుభ్రం చేసేది కిడ్నీలే. ఇవి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే, కిడ్నీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఈ ప్రాసెస్‌ మొత్తం కుంటుపడుతుంది. ఫలితంగా శరీరంలో మలినాలు పేరుకుపోయి నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే. ఆ తర్వాత సంబంధిత పరీక్షలు చేయించుకుని, అవసరమైన మందులు వాడాలి. మందులతోపాటు కొన్ని ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటి పాలకూర తప్పకుండా తినాలి. శరీరంలోని వివిధ వ్యాధులను నయం చేసే సామర్థ్యం దీని సొంతం. కాబట్టి నీటి పాలకూరను తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి.

ఆయుర్వేదంలో కూడా నీటి పాలకూరకు విశేషమైన ప్రత్యేకత ఉంది. ఇది కిడ్నీల ఆరోగ్యానికి మాత్రమేకాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా కంటి వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, పైల్స్, మూత్రాశయంలో రాళ్లు, దురద, వివిధ అంటు వ్యాధులు, వాపు, బలహీనత, కడుపు సమస్యలు వంటి మొదలైన అన్ని వ్యాధులను తొలగించడంలో నీటి పాలకూర విశేషంగా ఉపయోగపడుతుంది. అందుకే నీటి పాలకూరను ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మైక్రోన్యూట్రియెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ హెర్బ్ కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. దీనిని స్టవ్‌పై కాస్త వేయించి తినవచ్చు. లేదంటే నేరుగా ఈ ఆకుల రసం చేసి తాగవచ్చు. క్రమంతప్పకుండా ఈ ఆకు కూరను తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరగుపడుతుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jun 21, 2024 01:11 PM