డోకిపర్రు మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు.. శ్రీ శ్రీనివాస విశేష కళ్యాణోత్సవం.. లైవ్ వీడియో

|

Dec 01, 2021 | 10:44 AM

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవారం గజ వాహనంపై విహరించారు. డోకిపర్రు మహాక్షేత్రం షష్టమ బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి.