వైరల్‌ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Updated on: Sep 05, 2025 | 8:10 PM

హైదరాబాద్‌లో రోజు రోజుకూ సీజనల్ ​ఫీవర్స్​ పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా వైరల్‌ ఫీవర్స్‌తో పాటు, డెంగీ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ఇదే అంశంపై TV9తో మాట్లాడారు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్. వారు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారో ఓసారి చూద్దాం..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Heavy Floods: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు

స్కూలుపై దావా వేసిన దొంగ.. నెలకి లక్షన్నర కట్టాలన్న కోర్టు

Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?

కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ

టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని