పురుషులకు ఈ మొక్క ఓ వరం.. కనిపిస్తే వదలకండి..!
ఈ మొక్క పేరులోనే ఉంది బలం. అతిబల అనే ఈ మొక్కను 5000 ఏళ్ల నుంచే ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారని చరిత్ర చెబుతుంది. ఈ చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. అతిబల అంటే చాలా శక్తివంతమైనది, బలమైనది అని అర్థం. పేరుకు తగినట్లుగా ఈ మొక్క అనేక అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.
అతిబల వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు, విత్తనాలు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. రకరకాల వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్ లిపిడెమిక్, అనల్జెసిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ మలేరియల్, డైయురేటిక్, హైపోగ్లైసిమిక్ గుణాలు ఉంటాయి. అతిబల మొక్కలో ఫ్లేవోనాయిడ్స్, అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి వ్యాధులను తగ్గిస్తాయి. జ్వరం, నాడీమండల వ్యాధులు, తలనొప్పి, కండరాల నొప్పులు, గాయాలు, పుండ్లు మానేందుకు అతిబల ఎంతగానో పనిచేస్తుంది. పక్షవాతం, కీళ్లనొప్పులు, కుష్టు, కళ్లలో సుక్కలాలు, నోట్లో అల్సర్లు, విరోచనాలు, కాళ్లనొప్పులు, ఫైల్స్, ఘనేర్య, దగ్గు, ఆస్తమా, నపుంసకత్వం వంటి అనేక వ్యాధులకు అతిబల ఎంతగానో పనిచేస్తుందట. అతిబల చూర్ణం పురుషులకు ఎంతో మేలు జరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. అతిబల చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలోనూ అల్లం టీ తాగుతున్నారా..?
వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి
అప్పడాలు ఇష్టమని లొట్టలేసుకొని లాగించేస్తున్నారా..!

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
