ఢిల్లీ వీధుల్లో ర్యాపిడో బైక్ రైడ్ సమయంలో ఒక యువతి తాను రైడ్‌లో ఉండగా, వీడియో రికార్డు చేసుకుంటూ ప్రమాద వశాత్తు బైక్ పై నుంచి కిందపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనికి ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది.