అంత్యక్రియలు చేసిన 15 రోజుల తర్వాత మళ్లీ సజీవంగా తిరిగొచ్చింది…!! ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 04, 2021 | 12:46 PM

విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.