హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు
మిగ్జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
మిగ్జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు
TOP 9 ET News: క్లీన్‌గా హాయ్ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్