Cyber crime: వేలిముద్రలతో సర్వం స్వాహా చేస్తున్న కేటుగాళ్లు..! తస్మాత్ జాగ్రత్త.!
లాటరీలు, గిఫ్ట్‌ల పేరుతో ఇన్నాళ్లు అకౌంట్‌లో సొమ్ము మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు రూట్ మార్చేసి ఓటీపీ, మెసేజ్‌లు రాకుండానే అకౌంట్‌లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్‌తో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.
లాటరీలు, గిఫ్ట్‌ల పేరుతో ఇన్నాళ్లు అకౌంట్‌లో సొమ్ము మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు రూట్ మార్చేసి ఓటీపీ, మెసేజ్‌లు రాకుండానే అకౌంట్‌లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్‌తో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. విజయవాడలో ఈ తరహా మోసాలు అంతకుమించి అనేలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత మూడున్నర నెలల కాలంలో 150 అకౌంట్ల నుంచి 45లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో న్యాయం చేయండంటూ ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు బాధితులు. డబ్బు పోయిన వాళ్లంతా ఎక్కడో ఒకచోట ఆధార్ బయోమెట్రిక్ వేసినవాళ్లే. సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లు కేంద్రంగా డేటా లీక్ అవుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 19, 2023 07:36 PM
వైరల్ వీడియోలు
Latest Videos