డ్రింక్ చేశావా..స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు

Updated on: Dec 28, 2025 | 7:36 PM

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాగుబోతులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని, డ్రైవింగ్ చేస్తే జైలు ఖాయమని స్పష్టం చేశారు. క్యాబ్ ఎక్కడం లాయర్‌ను వెతకడం కంటే తేలిక అన్నారు. డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎటువంటి మినహాయింపులు ఉండవని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ సీపీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “మీ ఇష్టం వచ్చినట్లు తాగండి, కానీ డ్రైవ్ చేస్తూ దొరికితే కష్టమే” అని ఆయన స్పష్టం చేశారు. మందుబాబులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ, థర్టీ ఫస్ట్ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా లేక కోర్టు మెట్లెక్కుతారా అని ప్రశ్నించారు. లాయర్‌ను వెతకడం కంటే గూగుల్‌లో క్యాబ్ వెతకడం చాలా సులువు అని ఆయన హితవు పలికారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే