Viral Video: ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తున్న కీలాడీ జంట.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 11, 2021 | 9:47 PM

ఇద్దరూ భార్యాభర్తలే.. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కష్టపడకుండా డబ్బుసంపాదించేందుకు ఇద్దరూ కూడబలుక్కొని అడ్డదారులు పట్టారు పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టి చివరకు పోలీసులకు చిక్కారు.