Coronavirus : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్

మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వస్తుందన్న కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే కోవిడ్-19 చేయాల్సిన డ్యామేజ్ చేసింది.

|

Updated on: Jan 02, 2021 | 8:01 AM

Follow us