LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??

|

Nov 02, 2023 | 9:12 PM

దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెద్ద షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 100 రూపాయలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సలిండర్‌ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి. ఇక గృహవినియోగ సిలిండర్‌ ధరలు మాత్రం యధావిధిగా ఉన్నాయి.

దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెద్ద షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 100 రూపాయలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సలిండర్‌ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి. ఇక గృహవినియోగ సిలిండర్‌ ధరలు మాత్రం యధావిధిగా ఉన్నాయి. ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై 101 రూపాయల 50 పైసలు పెంచింది. గత ఆగస్టు సెప్టెంబర్‌ నెలల్లో ఈ సిలిండర్‌పై వరుసగా 250 రూపాయల వరకూ తగ్గించిన చమురు కంపెనీలు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించాయి. అయితే అక్టోబరులో ఒక్కసారిగా 200 రూపాయలు పెంచిన చమురు సంస్థలు ఈ నెలలో మరో 100 రూపాయలు పెంచడంతో వినియోగదారులకు తగ్గిన భారం మళ్లీ రెట్టింపయినట్టయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..

60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం

వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడికి జో బైడెన్‌ ఫోన్

ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

Follow us on