Civil Courts Complex: విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ను ప్రారంభించిన CJI ఎన్వీ రమణ.. హాజరైన సీఎం జగన్..(లైవ్)

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 3:56 PM

Civil Courts Complex: విజయవాడలో కోర్టును ప్రారంభించారు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో 100కోట్ల వ్యయంతో 9 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు.

Published on: Aug 20, 2022 10:15 AM