Bird Flu: పక్షుల అనారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ పర్యావరణ శాఖ అధికారులు .. లేదంటే తీవ్ర పరిణామాలు..
బర్డ్ ప్లూని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని జూ పార్కు సిబ్బందికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
Follow Us
