Producer V Dora Swami Raju: నిర్మాత దొర స్వామిరాజు కు ప్రముఖుల నివాళి.

సీనియర్‌ సినీ నిర్మాత, పంపిణీదారుడు వి.దొరస్వామిరాజు(75) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు

Pardhasaradhi Peri

|

Jan 19, 2021 | 12:43 PM

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu