Watch: వామ్మో.. సముద్రంలో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో స్కార్పియో కారు కొట్టుకుపోయింది.. కలంబ్ బీచ్‌లో అలల ఉధృతికి టూరిస్ట్ కారు సముద్రంలోకి కొట్టుకుపోయింది. సముద్రంలోకి కొట్టుకుపోయిన కారును ట్రాక్టర్, తాళ్ల సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చారు స్థానికులు.. అయితే, ప్రమాద సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంలో ప్రాణనష్టం తప్పింది.
మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో స్కార్పియో కారు కొట్టుకుపోయింది.. కలంబ్ బీచ్‌లో అలల ఉధృతికి టూరిస్ట్ కారు సముద్రంలోకి కొట్టుకుపోయింది. సముద్రంలోకి కొట్టుకుపోయిన కారును ట్రాక్టర్, తాళ్ల సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చారు స్థానికులు.. అయితే, ప్రమాద సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంలో ప్రాణనష్టం తప్పింది. ఇసుకలో కారు ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, టూరిస్టులు సేఫ్‌లైన్‌ను దాటడం వల్లే కారు సముద్రంలోకి కొట్టుకుపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.
కుండపోత వర్షాలు..
ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో సోలాపూర్, బీడ్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సోలాపూర్ జిల్లాలో చాందిని నదిపై వంతెన కొట్టుకుపోయింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ధరాశివ్ జిల్లాలో ఉస్మానాబాద్‌ను వరద నీరు ముంచెత్తింది.
ఇవి కూడా చదవండి..
Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..
Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

