భయపెడుతున్న క్యాన్సర్‌.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..

|

Feb 05, 2024 | 1:10 PM

కరోనా కాస్త కనికరించింది అనుకుంటే ఇప్పుడు మరో మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏడాదికి మూడున్నరకోట్ల మంది క్యాన్సర్‌ బారిన పడతారని, 2050 నాటికి కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన అంతర్జాతీయ కేన్సర్ అధ్యయన సంస్థ హెచ్చరించింది. ఇందుకు పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం, వాయు కాలుష్యం వంటివి ప్రధాన కారణాలు అవుతాయని తెలిపింది.

కరోనా కాస్త కనికరించింది అనుకుంటే ఇప్పుడు మరో మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏడాదికి మూడున్నరకోట్ల మంది క్యాన్సర్‌ బారిన పడతారని, 2050 నాటికి కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన అంతర్జాతీయ కేన్సర్ అధ్యయన సంస్థ హెచ్చరించింది. ఇందుకు పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం, వాయు కాలుష్యం వంటివి ప్రధాన కారణాలు అవుతాయని తెలిపింది. 115 దేశాల్లో నిర్వహించిన సర్వే అధ్యయన ఫలితాలను తాజాగా ప్రచురించింది. 2050 నాటికి హై హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ HDI దేశాల్లో కేన్సర్ పెరుగుదల అత్యధికంగా 4.8 కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. తక్కువ HDI దేశాల్లో 142 శాతం, మధ్యస్థ HDI దేశాల్లో 99 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??

Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??

కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్‌

ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??

Follow us on