Today Gold and Silver Price Video: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..మన తెలుగు రాష్టాలలో ఇలా..

Updated on: Aug 05, 2021 | 7:19 AM

బంగారం ధర నేలచూపులు చూసింది. పసిడి రేటు పడిపోయింది. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా పడిపోయింది.