ఎస్‌బిఐ రాఖీ పండుగ ఆఫర్.. అది ఈ యాప్‌తో షాపింగ్ చేస్తే..:SBI Raksha Bandhan Offer Video.
రాఖీ పండుగను పురస్కరించుకుని ఎస్‌బిఐ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రక్షా బంధన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : పెట్రోల్ ధరలు తగ్గుతాయా..?అనే ప్రశ్నకు.. నిర్మలాసీతారామన్ ఏమన్నారంటే.. :Fuel Prices Video.
Published on: Aug 19, 2021 08:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos