ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.
తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అదే విధంగా సెలబ్రిటీలు కొన్నిసార్లు ఫ్యాన్స్ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార అనుపమ పరమేశ్వరన్.. అనతి కాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది.
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా స్టార్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో ’18 పేజీస్’తో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోందీ చిన్నది.
ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనుపమ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.
జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
Published on: Aug 17, 2021 03:40 PM
వైరల్ వీడియోలు
Latest Videos