బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పిన కొంతమంది వాటిని పాటించుకోరు..ప్రమాదం ఏ వైపు నుండి అయినా రావొచ్చు..కానీ ఎలాంటి సందర్భంలో అయినా ప్రమాదం నుండి బయటపడేందుకు ట్రాఫిక్ నిబంధనలు చాల ఉపయోగపడతాయి...
బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం కొంతమంది యువకుల్లో ఫ్యాషన్‌గా మారుతోంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఓ సినిమాలోని డైలాగ్‌కు బైక్ నడుపుతూ.. చేసిన ఓవర్ యాక్షన్ చేశారు ఇద్దరు యువకులు.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.
Published on: Aug 17, 2021 02:13 PM
వైరల్ వీడియోలు
Latest Videos