గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.
ప్రేమ పెళ్లిల విషయంలో సామాన్యులైన సెలబ్రెటీలైనా ఒకటే..ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటారు. అలాంటి లవ్ స్టోరీ నే సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులది..ఈ విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు...
మీకు ప్రిన్స్ మహేష్ బాబు లవ్‌స్టోరీ తెలుసు.. అల్లు అర్జున్ లవ్‌స్టోరీ తెలుసు.. రానా లవ్‌స్టోరీ కూడా తెలుసు… కాని సూపర్ స్టార్ రజినీకాంత్ లవ్‌స్టోరీ మీకు తెలుసా..? తెలియదు కదా..? సినిమా కథకు దగ్గరగా.. ట్విస్ట్ అండ్ టర్న్‌లతో ఉండే ఈ స్టార్ లవ్ స్టోరీ మీకు కూడా తెలుసుకోవాలని ఉందా… అయితే ఈ వీడియో చూడండి….! రజనీకాంత్ సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత పెళ్లి కాక ముందు ఓ కాలేజీ స్టూడెంట్ తమ కళాశాల మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు. అలా వెళ్లడమే కాదు… తొలి చూపుతోనే రజినీ మనకు కొల్లగొట్టేసి ఆయన భార్యగా మారిపోయారు. ఆమె ఎవరో కాదు లత.. లత రజినీకాంత్.
మరిన్ని ఇక్కడ చూడండి : బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.
జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

