Kawasaki: సరికొత్త కవాసాకి బైక్ !! ధర, ఫీచర్లు అదిరిపోయాయి !! వీడియో

|

Feb 15, 2022 | 9:57 AM

కవాసాకి తన సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ బైక్ పేరు కవాసాకి Z650 RS. దీన్ని 50వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసింది.

కవాసాకి తన సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ బైక్ పేరు కవాసాకి Z650 RS. దీన్ని 50వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసింది. కవాసాకి స్పెషల్ ఎడిషన్ ధర 6.79 లక్షల రూపాయలు. స్టాండర్డ్ వెర్షన్ కంటే 5,000 రూపాయలు ఎక్కువ. కంపెనీ ప్రస్తుతం బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. భారతదేశంలో ఎక్కడ్నుంచైనా బైక్‌ను ఆర్డర్ చేయవచ్చు. ఎక్కువ ధరకి కారణం ఇందులో ప్రత్యేకమైన ఫైర్‌క్రాకర్ రెడ్ పెయింట్‌ని ఉపయోగించడమే. ఈ పెయింట్‌ 80ల నాటి బైక్‌లలో ఉపయోగించడంతో క్రేజ్‌ ఏర్పడింది. స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఈ బైక్‌లో 649 సిసి ఇంజన్ ఇచ్చారు.

Also Watch:

అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్‌ !! అదే ఆ రెస్టారెంట్‌ స్పెషల్‌ !! వీడియో

ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో

Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో

Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో

అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో