iPhone13: ఐఫోన్ 13 ధర రూ. 69,900 నుంచి మొదలు.. వీడియో
అమెరికాలో జరిగిన వర్చువల్ లాంచ్ కార్యక్రమం ద్వారా ఆపిల్ సంస్థ ఐఫోన్‌ను ప్రజల ముందుకు తెచ్చింది. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా నాలుగు మోడల్స్‌ను విడుదల చేసింది.
అమెరికాలో జరిగిన వర్చువల్ లాంచ్ కార్యక్రమం ద్వారా ఆపిల్ సంస్థ ఐఫోన్‌ను ప్రజల ముందుకు తెచ్చింది. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా నాలుగు మోడల్స్‌ను విడుదల చేసింది. కొత్తదనం ఎక్కడంటే కెమరాలో సినిమాటిక్ వీడియో రికార్డింగ్ మోడ్ తీసుకొచ్చింది. అంతేకాదు యాపిల్ వాచ్ సిరీస్ 7, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ 2021లను కూడా ఆవిష్కరించింది. యాపిల్ సరికొత్త 5జీ ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులో వీటిని తీసుకొచ్చింది. ఐఫోన్ 13 మినీ; ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. కొందరి మనోభావాలు దెబ్బతీసిన ఆ డైలాగ్.. వీడియో
Viral Video: మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు.. వీడియో