FASTag: ఆన్‌లైన్‌లో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ ఎలా కొనాలి? ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది?
మీరు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయాలంటే ఆథరైజ్డ్ సంస్థల వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. వాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విభాగం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ (IHMCL) ఆథరైజేషన్ ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ ఆన్‌లైన్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
నేషనల్ హైవేపై వెళ్తున్నప్పుడు టోల్‌గేట్స్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. అయితే ఫాస్ట్‌ట్యాగ్స్ ద్వారా చెల్లింపులు జరుగుతుంటాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఉండదు. క్షణాల్లోనే చెల్లింపులు జరిగిపోవడంతో వాహనాల క్యూ ఉండదు. అయితే ఒక్కసారి ఫాస్ట్‌ట్యాగ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల వరకు గడువు ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించించిన విషయం తెలిసిందే. దీంతో ఫాస్ట్‌ట్యాగ్ జారీలను నిలిపివేసింది ఆర్బీఐ.
ఇప్పటికే ఖాతా ఉన్న వారు మార్చి 15లోపు బదిలీ చేసుకోవాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది. మీరు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయాలంటే ఆథరైజ్డ్ సంస్థల వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. వాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విభాగం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ (IHMCL) ఆథరైజేషన్ ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ ఆన్‌లైన్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

