రూ. 100కే బంగారం.. భారీ మొత్తంలో కొంటున్న జనం.! వీడియో

ధనత్రయోదశి దగ్గర పడుతుండటంతో భారత్‌లో బంగారానికి ఫుల్‌ గిరాకీ పెరిగిపోయింది. దీంతో కస్టమర్లను ఎట్రాక్ట్‌ చేసేందుకు కొన్ని సంస్థలు ఓ వినూత్న ఆఫర్‌ను ఆన్‌లైన్‌ ఉంచాయి.

ధనత్రయోదశి దగ్గర పడుతుండటంతో భారత్‌లో బంగారానికి ఫుల్‌ గిరాకీ పెరిగిపోయింది. దీంతో కస్టమర్లను ఎట్రాక్ట్‌ చేసేందుకు కొన్ని సంస్థలు ఓ వినూత్న ఆఫర్‌ను ఆన్‌లైన్‌ ఉంచాయి. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఆన్‌లైన్‌లో వంద రూపాయలకే బంగారం అనే ఆఫర్‌ను పెడుతున్నాయి. నమ్మలేకపోతున్నారా.? అయితే ఈ స్టోరీ చూసేయండి మీకే అర్థమవుతుంది. ధనత్రయోదశి దగ్గర పడుతుండటంతో భారత్‌లో బంగారానికి ఫుల్‌ గిరాకీ పెరిగిపోయింది. దీంతో కస్టమర్లను ఎట్రాక్ట్‌ చేసేందుకు కొన్ని సంస్థలు ఓ వినూత్న ఆఫర్‌ను ఆన్‌లైన్‌ ఉంచాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. వీడియో

నెలలో దాదాపు 900 కోట్లు సంపాదించారు.. ఎలా సాధ్యం? వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu