నెలలో దాదాపు 900 కోట్లు సంపాదించారు.. ఎలా సాధ్యం? వీడియో
ఓ వ్యక్తి నెలలో వందల కోట్లు సంపాదించారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి. మరి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వారందరు కోట్లు గడిస్తారా అంటే అది సాధ్యం కాదు. మార్కెట్‌పై పట్టు ఉంటే తప్ప ఇంతలా సంపాదించలేం.
ఓ వ్యక్తి నెలలో వందల కోట్లు సంపాదించారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి. మరి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వారందరు కోట్లు గడిస్తారా అంటే అది సాధ్యం కాదు. మార్కెట్‌పై పట్టు ఉంటే తప్ప ఇంతలా సంపాదించలేం. అలాంటి పట్టు సాధించిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నెలలో దాదాపు 900 కోట్లు సంపాదించారు. అతనే బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా. స్టాక్ మార్కెట్‌లో గత నెల భారీగా లాభాలను గడించిన వారిలో.. ఝున్‌ఝున్‌వాలా పేరు ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం రెండు కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా.. నెల రోజుల్లో దాదాపు రూ.900 కోట్ల లాభాన్ని గడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ కాలేజీపై పగబట్టిన పాములు.. అసలు ఏం జరిగిందంటే..?? వీడియో
Naga Chaitanya-Samantha: లవ్ అండ్ డివోర్స్.. ఓ విడాకుల చిత్రమ్.. లైవ్ వీడియో