Save Taxes: ట్యాక్స్‌ను ఆదా చేసుకోవాలా..? బెస్ట్ పొదుపు మార్గాలివే!
ధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రేట్లు పెరిగాయి. ట్యాక్స్ చెల్లించిన వారి డబ్బులను దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు మంత్రి అన్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ పథకాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోవచ్చు. మరి ఏ పథకంలో ఎంత మొత్తం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను లేదని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రేట్లు పెరిగాయి. ట్యాక్స్ చెల్లించిన వారి డబ్బులను దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు మంత్రి అన్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ పథకాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోవచ్చు. మరి ఏ పథకంలో ఎంత మొత్తం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
Published on: Feb 08, 2024 11:07 AM
వైరల్ వీడియోలు
Latest Videos