Business Idea: బెస్ట్‌ బిజినెస్ ఐడియా.. నెలకు రూ.80 వేల వరకు సంపాదన

Business Idea: బెస్ట్‌ బిజినెస్ ఐడియా.. నెలకు రూ.80 వేల వరకు సంపాదన

Subhash Goud

|

Updated on: Feb 14, 2024 | 9:49 AM

వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోననే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి ఉండవు. అలాంటి బెస్ట్‌ బిజిసెస్‌ ఐడియాల్లో కార్‌ వాషింగ్‌ సెంటర్‌ ఏర్పాటు. దీని వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కార్‌ వాషింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది..? ఎంత లాభం పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

ప్రస్తుతం సొంతంగా బిజినెస్‌ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోననే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి ఉండవు. అలాంటి బెస్ట్‌ బిజిసెస్‌ ఐడియాల్లో కార్‌ వాషింగ్‌ సెంటర్‌ ఏర్పాటు. దీని వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కార్‌ వాషింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది..? ఎంత లాభం పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Published on: Feb 14, 2024 07:17 AM