Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 24వేల డిస్కౌంట్‌.. ఎక్కడ అంటే..?? వీడియో

| Edited By: Anil kumar poka

Sep 19, 2021 | 11:31 AM

ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు.

YouTube video player

ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అథర్ 450 ప్లస్ స్కూటర్‌పై సదరు కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అథర్‌ 450 ప్లస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నికల్‌గా పాజిటివ్ రెస్పాన్స్ పొందడమే కాకుండా.. ధరలోనూ దాదాపు 24వేల రూపాయల వరకూ తగ్గింపు ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss5: బిగ్‌ బాస్‌ బ్యాచ్‌లర్స్ పులిహోర కథ.. లైవ్ వీడియో

Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్‌ మహీంద్ర..!(వీడియో)

YouTube video player

Published on: Sep 18, 2021 05:29 PM