GST: సామాన్యులపై జీఎస్టీ మోత.. ట్యాక్స్ పెరిగేవి, తగ్గేవి ఇవే..!

|

Jul 13, 2023 | 7:24 PM

మరోసారి సామాన్యుడిపై జీఎస్టీ భారం పెరగనుంది. సామాన్యులు థియేటర్స్ లో స్కాక్స్ కొనాలంటే వెనకా ముందు ఆలోచిస్తుంటారు. టికెట్ రేట్స్ కన్నా స్కాక్స్ రేట్లే ఎక్కువ ఉంటాయని అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. తాజాగా సినిమా థియేటర్లలో ఆహారం, కూల్ డ్రింక్స్ పై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలికి

మరోసారి సామాన్యుడిపై జీఎస్టీ భారం పెరగనుంది. సామాన్యులు థియేటర్స్ లో స్కాక్స్ కొనాలంటే వెనకా ముందు ఆలోచిస్తుంటారు. టికెట్ రేట్స్ కన్నా స్కాక్స్ రేట్లే ఎక్కువ ఉంటాయని అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. తాజాగా సినిమా థియేటర్లలో ఆహారం, కూల్ డ్రింక్స్ పై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలికి ఫిట్మెంట్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జరిగే సమావేశం అనంతరం ఈ నిర్ణయం అమలవుతుంది. థియేటర్లలో కూడా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే జీఎస్టీని అమలు చేస్తారు. ఆన్ లైన్ గేమింగ్, హార్స్‌ రేసింగ్‌, కేసినోలపై 28 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ మండలి అభిప్రాయపడింది. అరుదైన వ్యాధుల చికిత్సకు ఫారెన్ నుంచి దిగుమతి చేసుకునే మందులపై ప్రస్తుతం 12 శాతం ట్యాక్స్ ఉంది. దానిపై మినహాయింపు కలిగించే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు యుటిలిటీ వెహికల్స్ పై 22శాతం కాంపన్సేషన్ సెస్‌ వేటిపై విధిస్తారో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...