ఓలా స్కూటర్‌కు పోటీగా మరో కంపెనీ కూడా నేడు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఫీచర్లు, ధర ఎంతంటే? వీడియో

ఓలా స్కూటర్‌కు పోటీగా మరో కంపెనీ కూడా నేడు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఫీచర్లు, ధర ఎంతంటే? వీడియో

Phani CH

|

Updated on: Aug 16, 2021 | 9:54 AM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తాకిడి మొదలైంది. ఆగస్టు 15న ఓలా స్కూటర్ విడుదలైన సంగతి తెలసిందే. అయితే ఓలా స్కూటర్‌కు పోటీగా మరో కంపెనీ కూడా నేడు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.