Watch Video: తలసాని శీనన్నతో అట్లుంటది మరి.. బతుకమ్మ డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతుండగా. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ధూంధాంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఆడపడుచులు దుర్గమ్మను దర్శించుకోగా.. తెలంగాణలో ఆడబిడ్డలు గౌరమ్మ పూజలో నిమగ్నమయ్యారు.. కాగా.. బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్పులేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతుండగా. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ధూంధాంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఆడపడుచులు దుర్గమ్మను దర్శించుకోగా.. తెలంగాణలో ఆడబిడ్డలు గౌరమ్మ పూజలో నిమగ్నమయ్యారు.. కాగా.. బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్పులేశారు. ఆడపడుచులతో కలిసి సరదాగా బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా తలసాని డ్యాన్స్ వీడియోలను సెల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

