Muralidhar Rao: కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలు అన్నీ బీఆర్ఎస్కు ఉన్నాయి: మురళీధర్ రావు
కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలు, రుగ్మతలన్నీ బీఆర్ఎస్కు ఉన్నాయని బీజేపీ నేత మురళీధర్ రావు ఆరోపించారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టగలిగే పార్టీ కేవలం బీజేపీయే అన్నారు. బీఆర్ఎస్ తనకు ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్‌ను బరిలోకి దింపిందని మురళీధర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు.
Published on: Nov 24, 2023 03:28 PM
వైరల్ వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

