Sri Rama Navami Live: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం.. (లైవ్)
భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించగా..
భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించగా.. కల్యాణ ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించగా..ప్రజలు దర్శించుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్ సీతారామ్‌బాగ్ నుంచి శ్రీరామ శోభాయాత్ర మొదలుకానుంది. ఉదయం 11 నుంచి రాత్రి వరకు ఆంక్షలు విధించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి

