Viral Video: ఖైదీకి ఆహారం తీసుకొచ్చిన వ్యక్తి.. తీరా పార్శిల్ చెక్ చేయగా
బెంగళూరులోని జైళ్లలో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న కలబురగి సెంట్రల్ జైలు, అంతకముందు పరప్పన అగ్రహర జైలు.. ఇక ఇప్పుడు తాజాగా బెళగావిలోని హిండలగ జైలులోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరు బెళగావిలోని హిండలగ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లను ఉపయోగించడమే కాదు.. గంజాయి, సిగరెట్లు తాగుతూ కనిపించారు. ఇవన్నింటితో సహా బీరు కూడా బయట నుంచి సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిండలగ జైలులోని సర్కిల్ నంబర్ 2 దగ్గర ఖైదీలు పోకర్ ఆడుతూ.. డబ్బులు చెల్లిస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తారు. అలాగే అక్కడ డబ్బు చెల్లిస్తే.. రూ. 20 వేలు విలువ చేసే మొబైల్ కూడా ఇస్తారట. అలాగే డబ్బులు చెల్లిస్తే జైలు సూపరింటెండెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తారనే ఆరోపణలున్నాయి.
ఇది చదవండి:
ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా
మీ ఐ ఫోకస్ ఏ రేంజిదేంటి.? ఈ ఫోటోలోని ముగ్గురు అమ్మాయిలను కనిపెట్టగలరా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Dec 09, 2024 12:48 PM
వైరల్ వీడియోలు
Latest Videos