Siddharth murder Case Video: రోజుకో మలుపు తిరుగుతున్న సిద్దార్ద్ హత్యకేసు

Pardhasaradhi Peri

|

Updated on: Feb 04, 2021 | 4:26 PM

బెంగళూరు : సిద్దార్ద్ హత్యకేసులో పురోగతి. సిద్దార్ద్ తండ్రి దేవేందర్ సింగ్ రెండో భార్య ఇందూ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.సిద్దార్ద్ హత్య లో ఇందూ సింగ్ ప్రధాన పాత్ర.