Drinks Hand sanitizer Video: వాటర్ అనుకొని శానిటైజర్ తాగిన బీఎంసీ జాయింట్ కమిషనర్..
దేశంలోని అతిపెద్ద మునిసపల్ కార్పోరేషన్‌కు ఆయనొక జాయింట్ కమిషనర్.. మీటింగ్‌కు ముందు ఆయన వాటర్ బాటిల్ అనుకొని.. శానిటైజర్‌ను తాగారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
వైరల్ వీడియోలు
Latest Videos