కట్టప్పా .. కమాన్.. మాల మాస్టీల విన్యాసాలకు కోనసీమ ఫిదా వీడియో
బాహుబలి హీరో ప్రభాస్ వెండితెరపై కనిపించగానే థియేటర్ మొత్తం ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోతుంది. అది రంగుల ప్రపంచం అయితే నిజ జీవితంలో ఒళ్లు గగ్గురుపాటుకు గురిచేసే విన్యాసాలు ఎవరు చేయలేని సాహసాలను తరతరాలుగా చేస్తున్నారు మాల మాస్టీ కళాకారులు. మాల మాస్టీ కళాకారులు 50 కేజీల రాయిని అవలీలగా పైకి విసిరేస్తారు.
బాహుబలి హీరో ప్రభాస్ వెండితెరపై కనిపించగానే థియేటర్ మొత్తం ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోతుంది. అది రంగుల ప్రపంచం అయితే నిజ జీవితంలో ఒళ్లు గగ్గురుపాటుకు గురిచేసే విన్యాసాలు ఎవరు చేయలేని సాహసాలను తరతరాలుగా చేస్తున్నారు మాల మాస్టీ కళాకారులు. మాల మాస్టీ కళాకారులు 50 కేజీల రాయిని అవలీలగా పైకి విసిరేస్తారు. అదే రాయిని గాలిలోకి విసిరి తమ చాతి, భుజాలను అడ్డుపెడతారు. పొట్టేలను డీ కొట్టడం ట్రాక్టర్లను లాక్కు వెళ్లడం ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్లు చేసే విన్యాసాలు చాలా ఆకట్టుకుంటాయి. వీళ్లు సంచార జీవులుగా ఉండటంతో చదువుకున్న వారు తక్కువ. ఈ తరం లో కూడా కొందరు తమ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. ఇలాంటి కళాకారులు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 800 మంది వరకు ఉన్నారని గానంకాలు చెబుతున్నాయి. వీరిలో కొందరు పాటలు సైతం చక్కగా పాడుతారు. తాజాగా వీరు నెడుదవోలు మండలం సమిష్టి గూడంలో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్ .. గర్ల్స్ వీడియో
ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో
రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

