Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా
ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చక్కటి సలహా ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చక్కటి సలహా ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. కొన్ని వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఇక పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఆనంద్ మహీంద్రా మేలైన సలహా ఇచ్చారు. పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించొచ్చని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..
Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే
Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
Suriya: విజయ్ రికార్డ్ గల్లంతు.. ఇప్పుడు నెం1 రికార్డ్ సూర్యదే !!