Pushpa 2 The Rule: వైజాగ్ అడ్డాలో పుష్పరాజ్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కు పూనకాలే
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. విదేశాల్లో సైతం సత్తా చాటింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. విదేశాల్లో సైతం సత్తా చాటింది. ఈ మూవీతో బన్నీ, రష్మిక పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

