Trains: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ కొన్ని రైళ్లు రద్దు , కొన్ని రైళ్లు దారి మళ్లింపు.
రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు సాంకేతిక పనుల కారణంగా ఈనెల 13నుంచి పలు రైళ్లను రద్దు చేసారు. ఈనెల 13 నుంచి 17 వరకూ బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్‌ను రద్దుచేశారు.
రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు సాంకేతిక పనుల కారణంగా ఈనెల 13నుంచి పలు రైళ్లను రద్దు చేసారు. ఈనెల 13 నుంచి 17 వరకూ బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్‌ను రద్దుచేశారు. అలాగే విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ రైలును 13,14,15,17,18 తేదీల్లో రద్దు చేశారు. ఇక ఈ నెల 13 నుంచి 19 వరకూ కాకినాడ పోర్టు-విశాఖపట్నం, రాజమండ్రి-విశాఖపట్నం, మచిలీపట్నం-విశాఖపట్నం, గుంటూరు-రాయగడ, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-తెనాలి, విజయవాడ-ఒంగోలు, విజయవాడ-గూడూరు రైళ్లను రద్దు చేశారు. నవంబరు 14 నుంచి 20వ తేదీవరకు విశాఖపట్నం – మచిలీపట్నం, రాయగడ – గుంటూరు, గూడూరు – విజయవాడ రైళ్లను రద్దు చేశారు. ఈనెల 19 వరకూ రామవరప్పాడు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.