Hyderabad: కదులుతున్న కారులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన వాహనం. త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు
హైదరాబాద్ ఫిలింనగర్ దగ్గర రన్నింగ్‌లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలెర్ట్ అయిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
హైదరాబాద్ ఫిలింనగర్ దగ్గర రన్నింగ్‌లో ఉన్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలెర్ట్ అయిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

