Funny Video: ‘బాహుబలి’లో రానాలా కటింగ్ కొట్టాడు.. కట్ చేస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం

ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.  అందులో పాపులర్ అయ్యేందుకు యువత తలతిక్క పనులు చేస్తున్నారు.

Funny Video: 'బాహుబలి'లో రానాలా కటింగ్ కొట్టాడు.. కట్ చేస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం
Bull Attack
Follow us

|

Updated on: Jul 16, 2021 | 10:17 AM

ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.  అందులో పాపులర్ అయ్యేందుకు యువత తలతిక్క పనులు చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి మాదిరి ఎద్దును లొంగదీసుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేయాలంటూ తన మిత్రులకు సూచించాడు. కానీ అతడు అనుకున్నది జరగలేదు. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా.. దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూడగానే నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. అయితే అతడికి పెద్దగా దెబ్బలకు తగలలేదు కాబట్టి సరిపోయింది. అదే తగలరాని చోట తగిలితే పెద్ద ప్రమాదమే సంభవించేది.

ముందుగా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి…

తాను ఎంత శక్తివంతుడో చూపించాలనుకున్న యువకుడి ఆరాటం.. ఆ తరువాతి క్షణం ఎద్దు అతనికి జీవితానికి గుర్తుండిపోయేలా నేర్పిన గుణపాఠం మీరు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు లైక్స్, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.  జంతువులతో స్నేహం చేయాలని చాలామంది కోరుకుంటారు. వాటిని మచ్చిక చేసుకుని.. అలవాటు చేసుకోవడం వేరు. ఇలా మితిమీరి ప్రవర్తించడం వేరు. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయి.

Also Read:ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్

కృష్ణుడు ఆదేశిస్తే ఇంద్రుడు వింటాడు..వర్షాల కోసం శతాబ్దాల క్రితం నుంచి నిర్వహించే ప్రత్యేక వేడుక! ఎక్కడంటే..

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..