AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Call: పిచ్చా… వెర్రా.. లవర్‌తో గొడవ.. ఆమె చూస్తుండగానే మర్మాంగం కట్​ చేసుకున్నాడు

ఇతడిని తిక్కలోడు కాకపోతే ఏమనాలి. ప్రేయసితో గొడవపడి తన మర్మాంగం కట్ చేసుకున్నాడు. ఇప్పుడు చావు బతుకుల్లో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

Video Call: పిచ్చా... వెర్రా.. లవర్‌తో గొడవ.. ఆమె చూస్తుండగానే మర్మాంగం కట్​ చేసుకున్నాడు
Video Call (Representative image)
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2023 | 11:23 AM

Share

ఇతడిని పిచ్చోడు అనాలా.. వెర్రోడు అనాలా..?.. లవర్స్ మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి. 2 రోజులు అలగడం.. ఆపై నార్మల్ అవ్వడం కామన్. కానీ ఓ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఆవేశపడ్డాడు. లవర్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఏకంగా మర్మాంగాన్ని బ్లేడ్‌త్ కట్ చేసుకున్నాడు. ఓ విషయంలో వీరి మధ్య.. గొడవ జరిగింది. దీంతో తనను తానే హర్ట్ చేసుకుని.. ఇప్పుడు కనీసం కదలేని స్థితికి చేరాడు. ప్రజంట్ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఈ ఇన్సిడెంట్ గుజరాత్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని కుచ్​బెహర్​ ఏరియాకు చెందిన ప్రసన్నజీత్​ బర్మన్​ ప్రజంట్ గుజరాత్​లోని రాజ్​కోట్​లో తన మామయ్య శపన్​ బర్మన్​తో కలిసి ఉంటున్నాడు. అక్కడే ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం ప్రసన్నజీత్​కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆపై వారి ఫ్రెండ్షిప్ ప్రేమ వరకు వెళ్లింది. దీంతో ప్రసన్నజీత్​ లవర్‌తో తరచుగా వీడియో కాల్స్​ మాట్లాడేవాడు. కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్​ తన ప్రియురాలితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల వాగ్వాదం జరిగింది. దీంతో ప్రసన్నజీత్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడు అయ్యాడు. వీడియోకాల్​లో తన ప్రియురాలు చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్​తో తన మర్మాంగంపై దాడి చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఇంటికి చేరుకున్న శపన్ బర్మన్​ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడ్ని చూసి షాకై.. వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. విషయం తెలుసుకున్న డాక్టర్లు వెంటనే ప్రసన్నజీత్​కు చికిత్స అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..