Viral News: ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

World Richest Village: ప్రపంచంలోనే అది అత్యంత ధనిక గ్రామం. అక్కడ నివసిస్తున్న వారందరూ కోటీశ్వరులే. ఈ గ్రామంలోని ప్రతీ ఒక్కరికి విలాసవంతమైన..

Viral News: ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!
Huaxi Village
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 09, 2021 | 1:23 PM

World Richest Village: ప్రపంచంలోనే అది అత్యంత ధనిక గ్రామం. అక్కడ నివసిస్తున్న వారందరూ కోటీశ్వరులే. ఈ గ్రామంలోని ప్రతీ ఒక్కరికి విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అలాగే అక్కడ ఉంటున్న వారి వేరే ప్రదేశాలకు ప్రయాణించాలనుకుంటే ఎకగా హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు కూడా ఈ గ్రామంలో స్థిరపడాలనుకుంటే, మీకు ఇల్లు, కారు ఉచితంగా లభిస్తాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. అదేంటో ఇప్పుడు చూద్దాం..

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న ఈ గ్రామం పేరు వక్షి. ‘సూపర్ విలేజ్’ పేరుతో ఈ గ్రామాన్ని ప్రజలు పిలుస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు రెండు వేల మంది నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజలు ప్రధానంగా సాగు చేసి సంవత్సరానికి 80 లక్షలకు పైగా సంపాదిస్తారు. ప్రతి ఒక్కరికి విలాసవంతమైన ఇల్లు, ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ గ్రామ ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. కాగా, ఓ నివేదిక ప్రకారం, ఈ గ్రామంలో ఎవరైనా బయటి వ్యక్తి లేదా కుటుంబం స్థిరపడాలని అనుకుంటే, వారికి అక్కడి అధికారులు ఉచితంగా ఇల్లు, కారు ఇస్తారట. అయితే మీరు ఆ గ్రామాన్ని విడిచి మళ్లీ వేరే చోటు వెళ్తే మాత్రం వాటిని తిరిగి ఇచ్చేయాలి.

ఈ గ్రామం ఒకప్పుడు చాలా కరువు ప్రాంతం…

ఈ గ్రామాన్ని వు రెన్‌బావో అనే నాయకుడు 1960లో కనుగొన్నారు. ఆ సమయంలో ఈ గ్రామం అత్యంత కరువు ప్రాంతంగా ఉండేది. అయితే అకస్మాత్తుగా ఈ గ్రామం విధి మారి, ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఈ గ్రామంలోని ఇళ్లు హోటల్స్‌ను తలపిస్తాయి. ఈ గ్రామంలో థీమ్ పార్కులు కూడా ఉన్నాయి.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!