Viral Video: ట్రాఫిక్ పోలీస్‌కి లంచం.. నడిరోడ్డుపై ముద్దుపెట్టిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: ట్రాఫిక్‌ పోలీసుల్ని చూడగానే వాహనదారులు అలెర్ట్‌ అవుతుంటారు.. తగిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయంటే.. ఒకే, లేదంటే, చలానా తప్పదు.

Viral Video: ట్రాఫిక్ పోలీస్‌కి లంచం.. నడిరోడ్డుపై ముద్దుపెట్టిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Kiss
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 25, 2021 | 9:54 PM

Viral Video: ట్రాఫిక్‌ పోలీసుల్ని చూడగానే వాహనదారులు అలెర్ట్‌ అవుతుంటారు.. తగిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయంటే.. ఒకే, లేదంటే, చలానా తప్పదు. అందుకనే చాలా మంది ఏవేవో ట్రిక్స్‌ చేస్తూ.. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు. అయితే ఇక్కడో యువతి మాత్రం ట్రాఫిక్ పోలీస్ కి లంచమిస్తూ అడ్డంగా బుక్కైంది. అబ్బో ఇందులో కొత్తముంది. మామూలేగా, అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆమె లంచంగా ఇచ్చింది డబ్బు కాదు.. ముద్దు. బాబోయ్‌ అమ్మాయి ముద్దు లంచంగా పెట్టిందా..? ఇదే కదా మీ సందేహం.. అవును మరీ.. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఓ యువతి తప్పు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెని పట్టుకున్నారు. అయితే ఆమె ఎంత బతిమాలినా ఆమె మాట వినలేదు ట్రాఫిక్‌ పోలీస్‌. అతనికి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది. అందుకు కూడా ఆయన ససేమిరా అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను ఆ ట్రాఫిక్ పోలీస్ వదిలేలా కనిపించలేదు. అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా బయటపడాలని అనుకుంది. దీంతో నడిరోడ్డుపై.. అందరు చూస్తుండగానే ఆ పోలీస్ కి ఏకంగా ముద్దు పెట్టేసింది. ఈ షాకింగ్ ఘటనతో అక్కడున్న వాహనదారులు, ప్రయాణికులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి ఎంతకి తెగించిందంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లంతా యువతి చేసిన పనికి.. భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను అయితే, ఈ సంఘటన మాత్రం ఇండియాలో జరగలేదని తెలుస్తోంది.

Viral Video:

Also read:

Elaichi Benefits: ఈ వ్యాధులు ఉన్నవారికి యాలకులు బెస్ట్ ఆప్షన్.. వీరు ఇలాచీలు తీసుకుంటే సర్వ రోగాలు మాయం..

Viral Video: గేదెపై బుడ్డోడి ఫీట్స్.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సేహ్వాగ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!