AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో కడుపు ఉబ్బిపోయి కనిపించిన మహిళ.. అనుమానమొచ్చి చెక్ చేయగా

అక్కడ అక్రమంగా కీటకాలను రవాణా చేయడం నిషేధం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. సదరు మహిళతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రయాణీకులను కూడా చెక్ చేయగా.. రెండో మహిళ నడుము చుట్టూ సాక్సు కట్టుకుని అందులో 2 కిలోల సజీవంగా ఉన్న పురుగులను..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో కడుపు ఉబ్బిపోయి కనిపించిన మహిళ.. అనుమానమొచ్చి చెక్ చేయగా
Trending
Ravi Kiran
|

Updated on: Dec 10, 2025 | 12:57 PM

Share

తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ చేస్తుండగా ఓ మహిళ కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను ఆపి.. పరిశీలించగా.. తన ప్యాంట్‌లో నుంచి ఏకంగా 1 కేజీ బతికి ఉన్న పురుగులను బయటకు తీశారు అధికారులు. మొదటిగా ఆమె పొత్తికడుపు ఉబ్బినట్టుగా కనిపించింది. కానీ కొంచెం అది తేడాగా ఉండటంతో.. అధికారులకు అనుమానం వచ్చింది. ఆపై తనిఖీల్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

అక్కడ అక్రమంగా కీటకాలను రవాణా చేయడం నిషేధం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. సదరు మహిళతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రయాణీకులను కూడా చెక్ చేయగా.. రెండో మహిళ నడుము చుట్టూ సాక్సు కట్టుకుని అందులో 2 కిలోల సజీవంగా ఉన్న పురుగులను దాచిపెట్టడాన్ని అధికారులు గమనించారు. మూడో ప్రయాణీకురాలు జేబులు, వీపున తగిలించుకునే సంచుల్లో పురుగులను దాచిపెట్టింది. వారి దగ్గర ఉన్న వెదురు రంగు పురుగులకు చైనాలో భలే గిరాకీ అని.. అందుకే వీరంతా అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురి మహిళలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Follow Us
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..